"స్త్రీనిధి కార్పస్ మరియు సంకల్ప డిపాజిట్లపై ఫిబ్రవరి 2018 నెలకు చెల్లించిన వడ్డీని తేది 15 మార్చ్ 2018 నాడు సంబంధిత బ్యాంకు ఖాతాలలో జమ చేయబడినది". "Interest for February 2018 on Corpus / Sankalpa Deposits has been credited to the SB accounts of VO/MS/ZS concerned on 15th March 2018'   Letter on Verification of loan documents   Interest for Mar 2016 on Corpus / Sankalpa Deposits has been credited into your bank accounts on 11th May 2016     Interest for Feb 2016 on Corpus / Sankalpa Deposits has been credited into your bank accounts on 18th March 2016     VLR amount is credited to eligible SHG loan accounts for the period of Oct 2015 to Dec 2015  SERVICE CHARGES FOR THE FY 2013-14 AND 2014-15 HAS BEEN RELEASED FOR PAYMENT TO VOs AND SLFs  ZS, MS, VO లకు సంబంధించిన సంకల్ప డిపాజిట్లు మరియు MS కార్పస్ డిపాజిట్ల పై డిసెంబర్ 2015 నెల వడ్డీ, 13 జనవరి 2016 తేదీన వారి బ్యాంకు ఖాతాకు జమ చేయబడినది  ZS, MS, VO లకు సంబంధించిన సంకల్ప డిపాజిట్లు మరియు MS కార్పస్ డిపాజిట్ల పై అక్టోబర్ 2015 నెల వడ్డీ, 9 నవంబర్ 2015 తేదీన వారి బ్యాంకు ఖాతాకు జమ చేయబడినది  మండల సమాఖ్యలు మరియు పట్టణ సమాఖ్యల యొక్క షేర్ కాపిటల్ (వాటా మూలధనం) పై 2013-14 సంవత్సరానికి చెల్లించవలసిన డివిడెండ్ ను (6%) మండల సమాఖ్యలు మరియు పట్టణ సమాఖ్యల బ్యాంకు ఖాతాలలోకి తేది: 3 నవంబర్ 2015 న జమ చేయబడినది    Stree Nidhi - Managing Committee Members       వడ్డీ లేని ఋణం అర్హత పొందిన స్వయం సహాయక సంఘాలకు, నవంబర్ 2014, డిసెంబర్ 2014, జనవరి 2015 మరియు ఫిబ్రవరి 2015 నెలల వడ్డీని వారి యొక్క అప్పు ఖాతాకు సర్దుబాటు చేయడమైనది"    ZS, MS, VO లకు సంబంధించిన సంకల్ప డిపాజిట్లు మరియు MS కార్పస్ డిపాజిట్ల పై ఏప్రిల్ 2015 నెల వడ్డీ, 16 మే 2015 తేదీన వారి బ్యాంకు ఖాతాకు జమ చేయబడినది.    వడ్డీ లేని ఋణం అర్హత పొందిన స్వయం సహాయక సంఘాలకు, అక్టోబర్ 2014 నెల వడ్డీని వారి యొక్క అప్పు ఖాతాకు సర్దుబాటు చేయడమైనది    స్త్రీనిధి నుంచి తీసుకున్న అప్పులకు, వాయిదాలు జూలై 1వ తేదీ నుండి అసలు తో పాటు వడ్డీ కూడా చెల్లించవలెను. నిర్ధేశించిన సమయంలో కట్టిన సంఘాలకు ప్రభుత్వం నుండి వడ్డీ వచ్చిన తరువాత ఆ సంఘాల ఎస్.బి. ఖాతాలకు సంఘాలు చెల్లించిన వడ్డీ జమచేయబడును.       ముఖ్య గమనిక: ఎస్.సి.ఎస్.పి, టి.ఎస్.పి. పథకంలో ఉన్నతి మరియు సి.ఎం.ఎస్.ఏ అప్పులు తీసుకున్న గ్రామ సంఘాలు తమ అప్పు వాయిదాలను ఆంధ్రా బ్యాంకు లేదా స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ లేదా దక్కన్ గ్రామీణ బ్యాంకు లేదా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఖాతాలకు మాత్రమే రికవరీ లను జమచేసి స్త్ర్రీనిధి కి సహాయపడగలరు - ఎస్.సి.ఎస్.పి/టి.ఎస్.పి రికవరీ బ్యాంకు ఖాతా వివరాలు.  
 
 
Announcements
 
 

1. Samruddi deposit by SHGs was made compulsory to access loans from StreeNidhi. SHG has to contribute Samrudhi deposit amount @ Rs.100/- per month from November 2012 till last month before accessing loans from Stree Nidhi. Further, 80% of SHGs in the VO have to contribute Samrudhi deposits.
2. The loan requests for income generating activities shoud be made during SHG/VO meetings only with proper record in the minutes of the meeting. In case of health purpose loan can be applies on any other day in the presence of 6 EC members of the VO.
IDEA User:
  • IDEA IVRS CUG Number for Loan Request & Repayment: 9951133555 
 

  • About Streenidhi
  • Video on Streenidhi Functioning
  • Downloads
  • Gallery


   SthreeNidhi credit cooperative Federation Ltd., is promoted by the Government and the MandalSamkahyas to supplement credit flow from banking sector and is a flagship programme of the Government. SthreeNidhi provides timely and affordable credit to the poor SHG members as a part of the overall strategy of SERP for poverty alleviation.


  SHGs are comfortable to access hassle free credit from SthreeNidhi as and when required using their mobile and therefore do not see any need to borrow from other sources at usurious rates of interest. SthreeNidhi is in a position to extend credit to the SHGs even in far flung areas of the state in 48 hours to meet credit needs for exigencies like health, education and other income generation needs like agriculture, dairy and other activities. As credit availability is linked to grading of MS and VOs, community is keen to improve functioning of the same to access higher amount of credit limits from SthreeNidhi.

 
Designed, Developed & Maintained by